మాసాయిపేట మండలం నేటి గదర్ (భూపాల్ ) మార్చి6.
మెదక్ జిల్లా మాసాయిపేట్ మండలంలో ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, మరియు టీచర్ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య ని బిజెపి అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు అభినందనలు తెలియజేస్తూ మిఠాయిలు పంచడం జరిగింది. మాసాయిపేట బిజెపి మండల అధ్యక్షులు పాపన్నగారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సాయి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు నాగేందర్ రెడ్డి, బూత్ కమిటీ అధ్యక్షులు గౌరగల రాములు, స్వామి, రవికిరణ్ గౌడ్, ఆకారం బాబు,బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Post Views: 20