నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిఎంఆర్ సిబ్బంది?
మాసాయిపేట మండలం నేటి గదర్ మార్చి 6.
పూర్తి వివరాల్లోకెళితే మాసాయిపేట మండల కేంద్రంలోని శ్రీ బంగారమ్మ టెంపుల్ దగ్గర పార్కింగ్ ప్లేస్ ఉండగా దూరం నుండి వచ్చే వెహికల్స్ పార్కింగ్ చేసుకుని సదుపాయం ఉండగా ఆ సదుపాయాన్ని జిఎంఆర్ సంస్థ పట్టించుకోకపోవడం కొద్దిరోజులుగా జరుగుతున్న యాక్సిడెంట్ నిదర్శనం మరోపక్క జిఎంఆర్ వ్యవస్థ పై ఆరోపణలు ఉన్నాయి. షాపులు పెట్టుకునే దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఇప్పటివరకు బలంగా వినిపిస్తున్నాయి. అయినా స్పందించని జిఎంఆర్ అధికారులు
ఇంకా ఎంతమంది ప్రాణాలు గాల్లో కలుపుతారు. ఈ జిఎంఆర్ సంస్థ వారు. తూప్రాన్ నుండి టూ వీలర్ బైక్ పై ఉన్న వ్యక్తి చెట్ల తిమ్మాయపల్లి ప్రభాకర్ గుర్తింపు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. దీనిపై జిఎంఆర్ సంస్థ ఏ విదంగా స్పందిస్తుందో
Post Views: 59