హవేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 06.
మెదక్ ఆదిలాబాద్ కరీంనగర్ నిజాంబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి చిన్నమలై అంజి రెడ్డి ఘనవిజయం సందర్భంగా బిజెపి హవీలు ఘనపూర్ మండల శాఖ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ విజయోత్సవ సంబరాలు మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు వదలపర్తి శ్రీనివాస్, జిల్లా జనరల్ సెక్రెటరీ MLN రెడ్డి, జిల్లా నాయకులు శ్రీ పాల్, రంజిత్ రెడ్డి, మండల జనరల్ సెక్రెటరీ శ్యామ్ ప్రభు…. ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు ప్రభాకర్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు కుమార్ నాయక్, సురేందర్ గౌడ్ సత్యం ఆంజనేయులు నవీన్,నిఖిల్, విష్ణు, మరియు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 29