నేటి గద్దర్ న్యూస్, చింతకాని,
రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సిఫార్సు మేరకు సీఎం సహాయనిధి చెక్కు మంజూరైనది చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన పగిళ్ళపల్లి నాగమణి కి 10000 వేల రూపాయలు మంజూరైన చెక్కు ఈ రోజు గ్రామ మాజీ ఉపసర్పంచ్ దూసరి గోపి(భగత్ సింగ్) ఆమెకు అందజేశారు ఈ కార్యక్రమంలో షేక్ దస్తగిరి మట్టా రవి పగిళ్ళపల్లి రంగయ్య పగిళ్ళపల్లి ఉప్పలయ్య పగిళ్ళపల్లి నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు
Post Views: 77