ఖమ్మం జిల్లాతల్లాడ మండలం మల్లారం గ్రామంలో గురు స్వామి గారి పరుపులు కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగినది అదృష్టం ఎవరికి ప్రాణం నష్టం జరగలేదు. కానీ ఆస్తి నష్టం అంచనా విలువ 50లక్షలు వరకు నష్టం జరిగినట్లు సమాచారం. అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 162