నేటి గద్దర్ న్యూస్, చింతకాని
ఈరోజు గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మరియు చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులు మరియు ప్రజలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంచం కోటేశ్వరావు ,
మాజీ వైస్ ఎంపీపీ వెంపటి వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్ తిరుపతి అంజయ్య , మాజీ ఉప సర్పంచ్ తిరుపతి రామకోటేశ్వరరావు , మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బోల్లకొండ రామారావు సొసైటీ డైరెక్టర్ వలమల రామారావు మాజీ రైతు కమిటీ సభ్యుడు వల్లమల నాగేశ్వరరావు , సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సింశెట్టి శ్రీనివాసరావు వలమల వెంకటరామయ్య బొల్లికొండ వెంకటనారాయణ మాజీ ఎస్ఎంసి చైర్మన్ గోద వెంకన్న, చింతకాని మండలం యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గోద ప్రసాద్, మండల యువజన కాంగ్రెస్ నాయకుడు బండి ఉపేందర్, మరియు వలమల సత్యం సంకెళ్ల వీరబాబు, రాజోల తిరుపతిరావు, పగడాల వెంకటి, నర్సింశెట్టి గోపి,
ఎరకల ఏసు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.