★7-3-2025( శుక్రవారం) రోజున ఖమ్మం జిల్లా లో ఉపముఖ్యమంత్రిమల్లు భట్టి విక్రమార్కు సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిన పర్యటన షెడ్యూల్
నేటి గద్దర్ న్యూస్,చింతకాని ప్రతినిధి,
ఉదయం 8. గంటలకు జమలాపురం లో జరిగే శిఖర ప్రతిష్ట కార్యక్రమం లో పాల్గొంటారు
ఉదయం 10.30 ని గంటలకి చింతకాని మండలం పొద్దుటూరు గ్రామంలో జరిగే బొడ్రాయి ముత్యాలమ్మ అమ్మవారి పూనా,ప్రతిష్ట బోనాలు కార్యక్రమం లో పాల్గొంటారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘ అధ్యక్షుడు జోన్ ఇన్చార్జిలు గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు అభిమానులుపాల్గొంటారు.
Post Views: 66