7-3-2025( శుక్రవారం) రోజున..
నేటి గదర్ న్యూస్, మార్చి 06, ఎర్రుపాలెం ప్రతినిధి, సగ్గుర్తి ముత్యాల రావు
ఉదయం 10 గంటలు
చింతకాని మండలం- పొద్దుటూరు
* బొడ్రాయి, ముత్యాలమ్మ అమ్మవారి పున: ప్రతిష్ఠ సందర్భంగా బోనాల వేడుకకు హాజరు
ఉదయం 11 గంటలు
ఎర్రుపాలెం మండలం జమలాపురం
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శిఖర ప్రతిష్ఠ వేడుకకు హాజరు
సాయంత్రం 5 గంటల నుంచి
ఖమ్మం – గట్టయ్య సెంటర్
క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను, ప్రజలను కలుసుకుంటారు.
Post Views: 21