నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి
ఈరోజు చింతకాని మండలంసీతంపేట గ్రామంలోని SC కాలనీలో త్రాగునీటి అవసరాల దృష్ట్యా గ్రేస్ సర్వీస్ సొసైటీ (G.S.S) ఖమ్మం వారి ఆధ్వర్యంలో చేతి పంపు బోరింగ్ ని ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ నారపోగు కొండలరావు, పాస్టర్ లు ఎర్నెస్ట్ పాల్ గారు, బర్నా బాస్ గారు,మాజీ వార్డ్ మెంబర్ నారపోగు వెంకటేశ్వర్లు,గ్రేస్ సంస్థ సభ్యులు నరేష్, జాన్,నారపోగు శేఖర్ మరియు గ్రామ పెద్దలు బలుగూరు నాగేశ్వరరావు, శానం సూరయ్య,నారపోగు వీరబాబు మరియు మహిళలు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 13