*
పి ఈ టి మహేష్.
మనోహరాబాద్ మండల్ నేటి గదర్ (భూపాల్) మార్చి 7.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని జె. ఎం. జె ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో రెండు రోజులపాటు విద్యార్థులకు క్రీడలు నిర్వహించినట్లు స్కూల్ ప్రిన్సిపల్ కే.అనిత సిస్టర్ కరస్పాండెంట్ ఆల్ ఫోన్స్ మేరీ పీ.ఈ.టి మహేష్ తెలిపారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఉద్దేశంతో ఈ క్రీడాపోటీలు నిర్వహించినట్లు స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు
బహుమతులతో సత్కారం చేస్తామని ప్రిన్సిపల్ కే అనిత తెలిపారు.
Post Views: 94