నేటి గదర్ న్యూస్:
“స్త్రీయే సమాజానికి మూలస్తంభం. ఆమె ప్రేమ, కరుణ, త్యాగం, ధర్మం కలిసిన మూర్తిమంత రూపం. మహిళా శక్తిని గౌరవించండి, ఆమెకు మన్నన ఇవ్వండి, సమాజాన్ని శాంతి, ప్రేమలతో ముందుకు తీసుకెళ్లండి.” – శ్రీ సత్య సాయిబాబా
ఈ మహిళా దినోత్సవం మీకు ఆనందం, ఆరోగ్యం, శక్తిని అందించాలని భగవాన్ శ్రీ సత్య సాయిబాబా ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తున్నాను. జయ హో సాయి రాం!
Post Views: 116