+91 95819 05907

మాసాయిపేట మండల బిజెపి అధ్యక్షుడి భూభాగోతం

గ్రామ కంఠం ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్.

పక్కనే ఉన్న పట్టాభూమికి ఎసరు
బాధితులు ఆవేదన.

మాసాయిపేట మండలం నేటి గదర్ (భూపాల్) మార్చి 9.

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో తమ స్థలం హద్దులను చూపించి పాత ఇంటి పై గ్రామ కంఠం క్రింద గిఫ్ట్ డిడి ద్వారా తనుభూమిని మాసాయిపేట మండల బిజెపి అధ్యక్షుడు వేణుగోపాల్ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని
బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.మాసాయిపేట గ్రామానికి చెందిన చిట్యాల సత్తయ్య కుటుంబానికి సంబంధించిన 277 సర్వే నెంబర్ గల 75 గజాల ఇంటి స్థలాన్ని హద్దులను చూపిస్తూ అదే గ్రామానికి చెందిన చాకలి సత్యనారాయణ తన కుమారుడైన వేణుగోపాల్ ప్రస్తుత బీజేపీ మండల అధ్యక్షుడు గత ఎడాది డిసెంబర్ 3న గిఫ్ట్ డిడి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆదివారం సత్తయ్య కుటుంబ సభ్యులు తమ 75 గజాల ఇంటి స్థలంలో భూమి పూజ నిర్వహిస్తుండగా చాకలి సత్తయ్య కుటుంబ సభ్యులు తమ స్థలంలో ఎలా భూమి పూజ చేస్తారంటూ తమను అడ్డుకోవడంతో గొడవ జరిగింది. దీంతో చాకలి సత్యనారాయణ తమ స్థలంలో అక్రమంగా భూమి పూజ చేస్తున్నారంటూ చేగుంట పోలీస్ స్టేషన్ లో తమపై ఫిర్యాదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర నాయకుల అండదండల తో తమపై అక్రమంగా కేసులు చేయిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా తమ స్థల హద్దులను ఎలా రిజిస్ట్రేషన్ చేయించారంటూ బాధితులు మండిపడ్డారు. అక్రమ డాక్యుమెంట్లను సృష్టించి తమ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని బాధితులు కన్నీటి పర్వతమయ్యారు. ఇంత జరుగుతున్న వారి పార్టీ కను సైగలలోనే ఈ భూబాగోతాలు నడుస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగ డాక్యుమెంట్ సృష్టించిన వారిపై తక్షణమే విచారణ జరిపి వేణుగోపాల్ తో పాటు ఎవరెవరి ప్రమేయం ఉన్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

 Don't Miss this News !