నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి
చిన్నమండవ గ్రామంలో ఇటీవల మరణించిన తుపాకుల అగ్గి రాములు కుటుంబాన్ని పరామర్శించిన చింతకాని మండల టిఆర్ఎస్ నాయకులు జిల్లా రైతుబంధు నాయకులు మంకెన్న రమేష్ వైస్ ఎంపీపీ చింతకాని గురిజాల హనుమంతరావు నాగలవంచ పి ఎస్ సి డైరెక్టర్ వంకాయలపాటి వెంకట లచ్చయ్య మరియు చిన్న మండవ బి ఆర్ ఎస్ నాయకులు పర్సు గాని ఏడుకొండలు కందిమల్ల శీను మరీదు లక్ష్మీనారాయణ మాజీ ఎంపిటిసి సోంపోగు బాబు దారెల్లి నాగరాజు కాశి మల్ల ఫ్రాన్సిస్ పరస గాని బసవయ్య బండి నాగయ్య తదితరులు పాల్గొన్నారు
Post Views: 36