నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
రేవంత్ రెడ్డి నీళ్ళు ఇస్తలేడు..నువ్వైనా కరుణించు వరుణదేవుడా
మా పొలాలు ఎండిపోతుంటే మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అమెరికాలో ఎంజాయ్ చేస్తుంది
మహబూబాబాద్ జిల్లా తోర్రుర్ మండలంలో సోమరపుకుంట తండాలో తమ పొలాలు ఎండిపోతున్నాయని, తమ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఎవరూ పట్టించుకోవట్లేదని వరుణదేవున్ని కాపాడమని వేడుకుంటున్న రైతులు
ఈ సారి పంట సాగుకు పెట్టుబడి 5 లక్షలు పెట్టినా, నా బిడ్డ పెళ్లి వచ్చే నెలలో ఉంది, నేను నా పిల్లలు నా భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఒక రైతు ఆవేదన
ఆకేరు వాగులోకి నీళ్లు వదలక పొతే మా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి పేరు చెప్పి ఆత్మహత్య చేసుకుంటాం అని హెచ్చరించిన రైతులు
Post Views: 52