+91 95819 05907

మెదక్ లో కోనసాగుతున్న ఎమ్మార్పీఎస్ రిలే నిరాహారదీక్షలు

*” ఎస్సీల వర్గీకరణ అమలు చేయకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 నియామకలో మాదిగలకు తీవ్ర నష్టం …”*

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 16.

మెదక్ జిల్లా కేంద్రంలో కోనసాగుతున్న ఎమ్మార్పీఎస్ రిలే నిరాహారదీక్షలు వర్గీకరణ అమలు కోసం మాదిగ ఉద్యోగస్తులు పోరాటంలో ముందు ఉండాలన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వర్గీకరణ అమలు చేయకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగ నియమకాలు చేపడితే మాదిగలు తీవ్రంగా నష్టపోతారని మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదిగ అన్నారు. మాదిగ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యంలో నాయకులు మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ కోసం మాదిగలు మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో చేసిన పోరాటం ఉద్యోగాల కోసం అని అలాంటిది వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపడితే మాదిగలకు ఏం న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక్క గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 నియామకాలు జరగాలంటే పదేళ్ల పాటు సమయం పడుతుందని అలాంటిది ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న గ్రూప్ 1 , 2 , 3 ఉద్యోగ నియమకాలు మళ్లీ నోటిఫికేషన్ రావాలంటే మరో పదేళ్లు పడుతుందని మళ్లీ పదేళ్లపాటు మాదిగ మాదిగ ఉప కులాల నిరుద్యోగులు. నష్టపోవాల్సి వస్తుందని ఇది ముమ్మాటికి మాదిగలకు ప్రభుత్వం తీవ్ర నష్టం చేస్తుందని దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి మంచి మనసుతో అర్థం చేసుకొని గ్రూప్ 1 , 2 , 3 నియామకాలలో వర్గీకరణ అమలు చేసి మాదిగలకు రావాల్సిన ఉద్యోగాలు వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మొన్న ప్రభుత్వం వర్గీకరణ లేకుండా డీఎస్సీ నియామకాలు చేపట్టడం కారణం వల్ల మాదిగలకు 11 వందల ఉద్యోగాలు రావలసి ఉండగా వర్గీకరణ లేకుండా డీఎస్సీ నియామకాలు చెప్పడం వల్ల మాదిగలకు కేవలం 300 నుంచి 400 వరకు మాత్రమే ఉద్యోగాలు వచ్చి దాదాపు 700 ఉద్యోగాలు మాదిగలు నష్టపోయారని దయచేసి ఇలాంటి చర్యలు ప్రభుత్వం మానుకొని మాదిగల పక్షాన నిలబడి న్యాయం చేయాలని కోరడం జరిగింది. గ్రూప్ 1 నియామకాల్లో వర్గీకరణ అమలు జరిగితే మాదిగలకు 50 నుండి 60 ఉద్యోగాలు వస్తాయని వర్గీకరణ లేకపోతే మళ్లీ ఈ ఉద్యోగాల్లో కూడా మాదిగలు నష్టపోతారని మల్ల మాదిగలు ఉన్నతస్థాయి ఉద్యోగలలో ఉండారని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక మాదిగలు అంతా ఏకతాటిపైకి వచ్చి నూతనఈ ఉద్యోగ నియామకాల్లోనే వర్గీకరణ అమలు చేసుకునే మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటానికి సిద్ధపడి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని మాదిగలకు పిలుపునిచ్చారు.
మెదక్ మండల అధ్యక్షులు చెవిటి గట్టయ్య ఉపాధ్యక్షులు యాదగిరి మెదక్ పట్టణ నాయకులు ప్రభాకర్ ప్రవీణ్ దేవేందర్ ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు సంపత్ కుమార్ నాగరాజు, మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !