+91 95819 05907

ఆదివాసి యువత వ్యాపారాలలో పోటీ ప్రపంచంలో రాణించాలి★డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ ను ఓపెనింగ్ చేసిన జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం నాయకులు గోగ్గేల ఆర్ కే దొర ★ ఒక్క ఫోన్ కాల్ తో ఆర్డర్ బుక్ చేసుకోండి★డిజిటల్ నేస్తం

నేటి గదర్ న్యూస్,పినపాక:

*డిజిటల్ నేస్తం*

*డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ ను ఓపెనింగ్ చేసిన “జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం” నాయకులు*

జిల్లా ప్రధాన కార్యదర్శి *గొగ్గల ఆర్కే దొర* మాట్లాడుతూ…

ఆదివాసి యువతి, యువకులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని…

ఏజెన్సీలో ఆదివాసీలు అభివృద్ధి చెందితినే ఏజెన్సీ అభివృద్ధి చెందినట్లని
ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియపరుస్తున్నాను…

కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ట్రైకార్ లోన్లు అధిక సంఖ్యలో ఇచ్చి ఆదివాసి యువతి, యువకుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను…

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త

వేడుక ఏదైనా, సందర్భం మరేదైనా మీ ఇంటి శుభకార్యాలకు మీరు కోరుకున్న రీతిలో
నాన్యతతో కూడిన అద్భుతమైన శుభలేఖలు ప్రింట్ చేయబడును.

మా వద్ద వెడ్డింగ్ కార్డ్స్, ఫంక్షన్ కార్డ్స్, రాజకీయ, వ్యాపార పాంప్లేట్స్, జాతర కరపత్రాలు, స్టిక్కర్ పేపర్స్, విసిటింగ్ కార్డ్స్, బిల్ బుక్స్ వంటి మరెన్నో సేవలు అతి తక్కువ ధరలకే లభించును. అలాగే ఆడియో డబ్బింగ్స్ కూడా చేయబడును.

*జానంపేట గ్రామం, పినపాక మండలం, భద్రాద్రి జిల్లా కేంద్రంగా స్థాపితమైన మన డిజిటల్ నేస్తం* ద్వారా…

మీరెక్కడున్నా సరే కార్గో ఫెసిలిటీ ద్వారా మీ ఆర్డర్స్ మీకు హోమ్ డెలివరీ చేయబడును

మరెందుకు ఆలస్యం జస్ట్
ఒక్క ఫోన్ call తో మా సేవలను
వినియోగించుకోండి . డిజిటల్ నేస్తం తో దోస్తీ చేయండి.

ఈ యొక్క కార్యక్రమంలో…
సంఘం నాయకులు
కొమరం శ్రీను, కుర్సం సారయ్య, ధనసరి మూర్తి దొర (అడ్వకేట్), దుబ్బ ముఖేష్, తోలెం అర్జున్, కబ్బాక రమేష్, వాసం సందీప్ కుమార్, కబ్బాక సతీష్, ఏనిక రాము, తోలెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వివరాలకు
కాంటాక్ట్ : 970 454 9739

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !