+91 95819 05907

పలు ప్రారంభోత్సవ కార్యక్రమా లలో వైరా ఎమ్మెల్యే… మాలోతు రాందాస్ నాయక్

నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి 16:- వైరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీల వెంకట నర్సిరెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా కొత్త ఆర్టీసీ సర్వీస్ రూట్ ను ఏర్పాటు చేసినారు. ఆ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై జండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఆర్టీసీ సర్వీసును ప్రారంభించిన అనంతరం వైరా పాత సెంటర్ శ్రీ కోదండ రామాలయ దేవస్థానం నందు నూతనంగా నిర్మించిన కాంప్లెక్స్ ను రెబ్బెన కట్ చేసి ప్రారంభించినారు.అనంతరం పంచ కట్టు ఓణీల అలంకరణ వేడక్కు హాజరై చిన్నారులను ఆశీర్వదించినారు. తదనంతరం వైరా రింగ్ సెంటర్ నందు బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ , ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను నిప్పంటించి నిరసన తెలిపినారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా ఉండి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ శాసనసభాపతి కుర్చీని అవమానపరిచిన జగదీశ్వర్ రెడ్డి ఆ పార్టీ నాయకత్వం దళితుడైన శాసనసభాపతిని అగౌరపరుస్తూ అసెంబ్లీలో కస్తాయించిన తీరుకు నిరసనగా వారిని అసెంబ్లీ నుంచి బహిష్కరించటం జరిగింది.వారిని పూర్తిగా బహిష్కరించాలని వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాను.గత బిఆర్ఎస్ పదేళ్ల పరిపాలనలో దళితుడైన భట్టి విక్రమార్క మల్లు ఆనాడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే దళితుడు మాతో సమానంగా ఉండటం ఏంటని ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ప్రతిపక్ష నాయకుడి హోదాను కోల్పోయే విధంగా వ్యవహరించిన తీరు, మా కాంగ్రెస్ పార్టీ దళిత ఎమ్మెల్యే సంపత్ కుమార్ ని అసెంబ్లీలో నుంచి బహిష్కరించి, మీ పార్టీలో ఉన్న తాటికొండ రాజయ్యకు ఉపముఖ్యమంత్రిని చేసి నిండు సభలలో అవమానపరిచి మంత్రి పదవిని పీకేసిన విధానం మీరు దళితులపై మీ పార్టీ మీ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజలు గమనించే ఈనాడు మిమ్మల్ని ఫామ్ హౌస్ కి పరిమితం చేశారు. ఆది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని కోల్పోయిన మీరు ఈనాడు తట్టుకోలేక పిచ్చెక్కినట్టు వ్యవహరిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త మీ అందరికీ తగిన బుద్ధి చెప్పడానికి తెలంగాణ యావత్ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మీ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని తెలంగాణ సమాజానికి శాసనసభాపతికి క్షమాపణలు చెప్పి మీ తీరును మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాను.ఈ కార్యక్రమంలో వారితో పాటు బొర్రా రాజశేఖర్, వడ్డే నారాయణరావు, ఏదునూరి సీతారాములు, సుతకని జైపాల్, కట్ల రంగారావు, నర్వానేని అశోక్, షేక్ రఫీ, మచ్చ బుజ్జి, శ్రీరామనేని తిరుపతిరావు, బేడీకే రత్నం, పాలేటి నరసింహారావు, బోళ్ళ గంగారావు, పణితి శ్రీను, పమ్మి అశోక్, గుగులోతూ రాము, శీలం నాగిరెడ్డి, తెళ్ళురి వీరయ్య, మచ్చ రామారావు, శీలం చంద్రశేఖర్ రెడ్డి, మల్లు రామకృష్ణ, ధర్నా రాజశేఖర్, చింతనిప్పు మాధవరావు, అది ఆనందరావు, తాళ్ళ వసంతరావు, పినపాక రాజు, వీరంశెట్టి సీతారాములు, ఏదునూరి శ్రీను, బండి వెంకటేశ్వర్లు, అయిలూరి కృష్ణారెడ్డి, కారుమంచి లచ్చులు,కారుమంచి జమాలయ్య, కారుమంచి రమేష్, కారుమంచి యాకోబు, యతమల రవీందర్ రెడ్డి, శీలం శ్రీనివాస్ రెడ్డి, కట్ల సంతోష్, మధిర ఆర్టీసీ డిపో మేనేజర్, వన్నవరపు ఏడుకొండలు, మహిళా కాంగ్రెస్ నాయకులు మాజీ గన్నవరం సర్పంచ్ శీలం సీతారావమ్మ, మాజీ గన్నవరం ఎంపీటీసీ యరమల సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !