+91 95819 05907

పదేళ్లు అధికారంలో ఉన్నాం.రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలవదా?KTR

◆ తెలంగాణలో రాజకీయాలు కాస్త వ్యక్తిగతం వైపు
◆ అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ చిట్టా విప్పుతానాని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
◆ అదే స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి పై కౌంటర్ ఇచ్చిన బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
✍️KDR,9581905907

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు నానాటికి హీట్ పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మారి ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి అన్ని ప్రధాన పక్ష పార్టీల మధ్యన మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … మాజీ సీఎం కెసిఆర్ చిట్టా అసెంబ్లీలో విప్పుతానని ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో బీ ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదిక గా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన పై ఘాటుగా స్పందించారు.
రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలవదా?
ఇప్పటకీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ.. ఉదయం 5 గంటలకు మైహోం బూజాకు రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు.
సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసు
బీజేపీ నేతల బాగోతాలు కూడా నా దగ్గర ఉన్నాయి
పదేళ్ళు అధికారంలోకి ఉన్న మాకు ఎవరు ఎంటో అన్నీ తెలుసు
అని కేటీఆర్ పోస్ట్ చేశారు. దీనితో అసెంబ్లీలో ఇరు వర్గాలు ఢీ అంటే ఢీ కి సన్నద్ధం అయ్యాయి. ఏది ఏమైనాప్పటికీ ఏం నిజాలు బయటికి రానున్నాయి అని తెలంగాణ ప్రజలకు ఆసక్తిగా ఎదురుచూస్తుంది. దీనితో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరింత హిటెక్కనున్నాయి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !