+91 95819 05907

స్కామర్‌నే దోచుకున్న యువకుడు…రూ. 10 వేలు!!!

స్కామర్‌నే స్కాం చేసిన యువకుడు

ఉత్తరప్రదేశ్- కాన్పుర్‌లో భూపేంద్ర సింగ్ అనే యువకుడికి తాను సీబీఐ అధికారిని అంటూ, నీ అభ్యంతరకర వీడియోలు ఉన్నాయి కేసు మూసివేయాలంటే రూ.16వేలు ఇవ్వాలంటూ ఓ స్కామర్ కాల్ చేశాడు

స్కామర్ కాల్ అని గమనించిన యువకుడు ఒక ఆట ఆడుకోవాలని డిసైడ్ అయి, ప్లీజ్ ఈ వీడియోల గురించి మా అమ్మకు చెప్పొద్దు. మీరు చెప్తే నేను పెద్ద సమస్యలో పడిపోతానంటూ భయపడినట్లు నటించాడు

చెప్పను కానీ డబ్బులు ఇవ్వు అని స్కామర్ అడగగా, భూపేంద్ర సింగ్ తాను ఒక బంగారం గొలుసు తాకట్టు పెట్టానని దాన్ని విడిపించడానికి రూ. 3వేలు కావాలని, ఆ గొలుసును విడిపించి తనకు డబ్బులిస్తానని నమ్మించాడు
యువకుడి మాటలు నమ్మిన సైబర్ నేరగాడు తొలుత రూ.3వేలు ఇవ్వగా, తర్వాత తాను మైనర్ కావడంతో నగల వ్యాపారి ఆ గొలుసు ఇవ్వడం లేదని మీరు నా తండ్రిలా నగల వ్యాపారితో మాట్లాడాలని చెప్పాడు.. దానికి ఆ స్కామర్ ఒప్పుకున్నాడు. యువకుడు నగల వ్యాపారిగా తన స్నేహితుడిని నటించమని చెప్పాడు
తర్వాత ఫోన్ మాట్లాడిన స్కామర్‌ను మరో రూ.4,480 కడితే లోన్ క్లియర్ అవుద్దని, తర్వాత ఆ గొలుసుపై రూ.1.10 లక్షల రుణం ఇస్తానని దానికి రూ.3 వేలు ప్రాసెస్ ఫీజు అవుద్దని ఇలా మొత్తం రూ.10వేలు తీసుకున్నారు
చివరికి మోసపోయానని గ్రహించిన స్కామర్ తన డబ్బులు ఇవ్వాలని బ్రతిమాలాగా, భూపేంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆ రూ.10 వేలను విరాళంగా ఇస్తానని చెప్పాడ

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !