మహబూబాబాద్ జిల్లా:
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి లోని భజన తండా శివారు లో టి. పార్థసారథి (42) అనే వ్యక్తిని గొడ్డలి తో నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు.
దంతాలపల్లి మండల కేంద్రం లోని మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్ లో హెల్త్ సూపర్ వైజర్ పనిచేస్తున్న పార్థసారథి.
స్వస్థలం భద్రాచలం నుంచి దంతాలపల్లి లోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలకు డ్యూటీకి వెళ్తుండగా చోటు చేసుకున్న ఘటన.
క్లూస్ టీం డాగ్ స్కాడ్ తో విచారణ చేస్తున్న పోలీసులు
Post Views: 222









