+91 95819 05907

కార్బైడ్ తో పండించిన మామిడి పండ్ల‌ను ఇలా గుర్తించండి..

నేటి గదర్ వెబ్ డెస్క్:

వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మామిడి పండ్ల‌కు డిమాండ్ ఎక్కువ‌గానే ఉంటుంది. అనేక ర‌కాల జాతుల‌కు చెందిన మామిడి పండ్లు మన‌కు ఈ సీజ‌న్‌లో క‌నిపిస్తూ నోరూరించేలా చేస్తుంటాయి. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ప్ర‌స్తుతం అనేక మంది వ్యాపారులు కార్బైడ్ ఉప‌యోగించి పండించిన మామిడి పండ్ల‌నే విక్ర‌యిస్తున్నారు. దీంతో అలాంటి పండ్ల‌ను మ‌నం కొని తింటున్నాం.. అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకుంటున్నాం.. అయితే కార్బైడ్ ఉప‌యోగించి పండించిన మామిడి పండ్ల‌ను మ‌నం సుల‌భంగానే గుర్తించ‌వ‌చ్చు. అదెలాగంటే….

1. కార్బైడ్ ఉప‌యోగించి పండించిన మామిడి పండ్ల‌పై అక్క‌డ‌క్క‌డా ఆకుప‌చ్చద‌నం ఉంటుంది. అదే స‌హ‌జంగా పండిన పండ్లయితే కాయ మొత్తం ఒకే రంగులో ఉంటుంది. ముదురు ఎరుపు, పసుపు రంగులో ఈ పండ్లు ఉంటాయి.

2. స‌హజంగా పండిన మామిడి పండ్లపై నొక్కితే మెత్త‌గా అనిపిస్తుంది. అలాగే ఆ పండ్ల తొడిమ‌ల ద‌గ్గ‌ర మంచి వాస‌న వ‌స్తుంది.

3. కార్బైడ్ ఉప‌యోగించి పండించిన మామిడి పండ్లు లోప‌ల అక్క‌డ‌క్క‌డా ప‌చ్చిగానే ఉంటాయి. దీంతో పులుపు త‌గులుతుంది. అదే స‌హ‌జంగా పండిన పండ్ల‌యితే ర‌సం ఎక్కువ‌గా వ‌స్తుంది. అలాగే రుచి కూడా తియ్య‌గా ఉంటుంది.

4. కార్బైడ్ ఉప‌యోగించి పండించిన పండ్ల‌ను నీటిలో వేస్తే పైకి తేలుతాయి. అదే స‌హ‌జంగా పండించిన‌ పండ్ల‌యితే నీటిలో మునుగుతాయి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

 Don't Miss this News !