+91 95819 05907

మన్యం గ్రామంలో హలో హలో…ఎస్పీ రోహిత్ రాజ్ కు గ్రామస్తుల కృతజ్ఞతలు

*అడవిరామారం గ్రామంలో చరవాణి టవర్ ఏర్పాటుకు కృషి చేసిన ఎస్పీ రోహిత్ రాజ్ కు గ్రామస్తుల కృతజ్ఞతలు*
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, మన్యం గ్రామంలో నీ ప్రజలు ఇకనుండి హలో హలో అననున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిరామారం గ్రామంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చరవాణి టవర్ ను బిఎస్ఎన్ఎల్ సిబ్బంది ఏర్పాటు చేశారు. సోమవారం గుండాల సీఐ రవీందర్ ఆధ్వర్యంలో అడవిరామారం గ్రామాన్ని సందర్శించి అనంతరం ఆయన మాట్లాడుతూ టవర్ పూర్తి అయిందని త్వరలోనే సిగ్నల్ వచ్చే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రారంభానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై సంబంధిత బిఎస్ఎన్ఎల్ అధికారులతో ప్రారంభించడం జరుగుతుందని ఆయన అన్నారు. అదే గ్రామంలో ఎస్పీ రోహిత్ రాజ్ పర్యటించినప్పుడు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. తమ గ్రామ సమస్యలు పరిష్కరించే విధంగా కృషిచేసిన ఎస్పి రోహిత్ రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

 Don't Miss this News !