+91 95819 05907

శ్రీ జగదంబ మాత సేవాలాల్ దేవాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 19:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని రామాయంపేట తండాలో శ్రీ జగదంబ సేవాలాల్ దేవాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం చౌడి రవితేజశర్మ అర్చకుల బృందము ఆధ్వర్యంలో సోమవారం నాడు తండాలో పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ సోమవారం నుండి బుధవారం వరకు జగదంబ సేవాలాల్ దేవాలయ ప్రతిష్ట మహోత్సవం దుర్గభవాని మాత యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమం
నిర్వహించడం జరుగుతుందని ఆన్నారు.సోమవారం ఉదయం.
శ్రీ,గణపతి,గౌరీపూజ స్వస్తి పుణ్యహవచనం, మంటపారాధన, సాయంత్రం జలాధివాసము, ధాన్యాధివాసము మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు హోమ కార్యక్రమాలు సాయంత్రం శయ్యాధివానము,పుష్పధివాసము బుధవారం ఉదయం 3 గంటలకు యంత్ర ప్రతిష్ఠ,అభిషేకము, మంగళహారతి, ఆశీర్వచనం తీర్థప్రసాద వితరణ.కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల బంజారా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో విగ్రహ దాతలు గూగులోత్ రవి మంజుల, ఆలయ కమిటీ అధ్యక్షుడు గూగులోత్ రాములు నాయక్ ఉపాధ్యక్షుడు,బానోత్ శంకర్ నాయక్.నెహ్రు నాయక్,గన్యా నాయక్,రామావత్ దౌల్య నాయక్,గురునాయక్,రవి నాయక్,సురేష్ నాయక్, సుధాకర్ రాథోడ్, సూర్య, తులసిరామ్,బానోత్ కిషన్,బానోత్ సురేష్, గుగులోత్ రాజు, బన్సీలాల్, జెమిలి,సంధ్య, బధ్య,గుడి పూజారి గణేష్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

 Don't Miss this News !