+91 95819 05907

గుడిసెలు తొలగించడానికి వచ్చిన యంత్రాలపై సమ్మక్క సారలమ్మలై తిరగబడ్డ గిరి బిడ్డలు.

లా..కొడులను చావ..దే….గండి

౼గిరిబిడ్డలకు కట్టలు తెంపిన ఆగ్రహం
౼గుడిసెలు తొలగించడానికి వచ్చిన యంత్రాలపై సమ్మక్క సారలమ్మలై తిరగబడ్డారు.

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు):గిరి బిడ్డలకు ఆగ్రహం కట్టలు తెంపుకుంది.ఆడ,మగ అనే తేడా లేకుండా కర్రలు చేత బట్టుకోని అధికారులను ఉరికించారు.. తమ గుడిసెలు తొలగించడానికి వచ్చిన యంత్రాలపై సమ్మక్క సారలమ్మలై తిరగబడ్డారు.వివరాలు..

ములుగు జిల్లాలో గుడిసెలు తొలగించడానికి వచ్చిన అధికారులకు గిరి బిడ్డలు ఎదురు తిరిగారు
ఏటూరునాగారం మండలం రోహీర్ బీట్ పరిధిలోని చల్పాక రహదారి వెంట అటవీ భూములలో గిరిజనులు గుడిసెలను వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు పోలీసుల సహకారంతో జేసీబీ, డోజర్ వాహనాలతో గుడిసెలు తొలగించే ప్రయత్నం చేశారు. దీనితో వారు కోపద్రిక్తులై తిరగబడ్డారు. రాయడానికి వీలు లేని భాషతో కర్రలు చేతబట్టి గుడిసెలను తొలగించడానికి వచ్చిన యంత్రాలని అడ్డుకున్నారు. మా రాజ్యంలో మీరెవరని ప్రశ్నించారు.
కర్రలతో ఎదురు దాడి చేసి వాహనాలను తరిమిన గిరిజనులు. ప్రాణాలు అర్పిస్తాం కానీ గుడిసెలను వదిలి వెళ్లే ప్రసక్తి లేదని అధికారులకు తేల్చి చెప్పారు. దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం పరిస్థితి నెలకొన్నది. మానవత దృక్పథంతో గుడిసెలను తొలగించొద్దని ఆదివాసి బిడ్డలు కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !