చింతకాని మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా, కార్యదర్శిగా ఎన్నికైన లింగం రాంబాబు& చిట్టూరి నరేష్
నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి :
ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రెస్ క్లబ్ నూతనకు అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా లింగం రాంబాబు, చిట్టూరి నరేష్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ మండలంలోని పాత్రికేయుల సమస్యలు కోసం కృషి చేస్తానని అన్నారు నూతనంగా ఎంపికైన అధ్యక్షులకు మండలంలో పలు వురు అభినందనలు తెలియపరిచారు.
Post Views: 65









