*నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల పోలీస్ స్టేషన్ ను ఇల్లందు డి ఎస్ పి రమణమూర్తి సందర్శించారు. స్టేషన్ లోని బ్యాగులతోపాటు రికార్డులను పరిశీలించారు. నేరాలకు సంబంధించిన ఫైలను తనిఖీ చేశారు. స్టేషన్లో నమోదైన ప్రతి నేరాన్ని సమగ్రంగా దర్యాప్తు చేయాలని సిబ్బందికి సూచించారు. వర్షాకాలం దృష్టి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మండలంలో ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే ఉపేక్షించకూడదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గుండాల సీఐ ఎల్ రవీందర్, ఎస్సై సైదా రావుఫ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Post Views: 76









