క్రిమినల్ కేసుల్లో రేవంత్ రెడ్డిదే అగ్రస్థానం
89 క్రిమినల్ కేసులతో దేశంలోనే రేవంత్ రెడ్డి నంబర్ 1గా ఉన్నట్టు వెల్లడించిన ఏడీఆర్
30 రోజులు జైల్లో ఉన్న నాయకులను పదవి నుండి తొలగించే కొత్త చట్టం వస్తున్న నేపథ్యంలో క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితా విడుదల చేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్
దేశంలో 42% ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉండగా.. అందులో 89 క్రిమినల్ కేసులతో మొదటి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి
Post Views: 92









