+91 95819 05907

వేరే అబ్బాయి మెసేజ్ పెట్టాడని…. కాబోయే భార్య ను టార్చర్ చేసిన యువకుడు? అవమాన భారంతో గడ్డిమందు సేవించి మృతిచెందిన యువతి

నిశ్చితార్థం చేసుకున్న యువకుడి శారీరక వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న యువతి

మూడునెలల క్రితమే నిశ్చితార్థం చేసుకున్న యువకుడి నుండి శారీరక వేధింపులు, మానసిక చిత్రహింసలు భరించలేక చివరికి ఆత్మహత్యకు పాల్పడిన యువతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకట్యతండాకు చెందిన తుళ్లిక శ్రీతో.. లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురవాసి బానోతు బిచ్చాకు పెళ్లి చేయాలని నిర్ణయుంచిన పెద్దలు

ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగం.. లక్షకు పైగా జీతం వస్తుందని బిచ్చా చెప్పడంతో బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని భావించి.. కట్నం కింద 60 లక్షల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారు తుళ్లిక శ్రీ తల్లిదండ్రులు

అయితే ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకోవడాలు.. కాల్స్‌, మెసేజ్‌లతో తక్కువ టైమ్‌లోనే దగ్గరైపోవడంతో.. అప్పుడప్పుడు ఇంటికొచ్చి దైవ దర్శనాలకు తీసుకెళ్తానంటే బిచ్చాతో తుళ్లిక శ్రీని తల్లిదండ్రులు పంపడంతో‌ శారీరకంగా కూడా దగ్గరైన జంట

ఈనెల 8న బావ కొడుకు బర్త్‌డే ఉందంటూ బయటకు తీసుకెళ్లి సాయంత్రం ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోయిన బిచ్చా

కూతురు నీరసంగా కనిపించడంతో ఏమైందని తల్లిదండ్రులు అడగడంతో బిచ్చా పెట్టిన టార్చర్‌ని పూసగుచ్చినట్టు వివరించిన తుళ్లిక శ్రీ

వేరే అబ్బాయి మెసేజ్‌ పెడితే.. సంబంధం అంటగట్టి దారుణంగా కొట్టాడని కన్నీటిపర్యంతమైన తుళ్లిక శ్రీ .. ఇక పెళ్లి చేసుకునేది కూడా లేదని.. చస్తే చావంటూ మెసేజ్‌ పెట్టిన బిచ్చా

దీంతో తీవ్ర మనస్థాపానికి గురై.. గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న తుళ్లిక శ్రీ

గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి తుళ్లిక శ్రీ మృతి

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !