+91 95819 05907

గ్రామాలలో ఉన్న పలు సమస్యలను, దక్షిణమే పరిష్కరించాలి – సిపిఎం కార్యదర్శి గోపాలరావు

నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:

గ్రామాలలో ఉన్న పలు సమస్యలు గురించి తక్షణమే పరిష్కరించాలంటూ పాతర్లపాడు గ్రామ పంచాయతీ ఎదురుగా సిపిఐ, సిపిఎం, బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం లో సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు మాట్లాడుతూ. గ్రామాలలో హామీలు కోటలు అమలు శూన్యంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ప్రజలకు ప్రతిఫలాలు అందించిన దాఖలాలు లేవని. డ్రైనేజీలు, డంపింగ్ యార్డ్ స్మశాన వాటికలు, మరుగుదొడ్లు, బ్లీచింగ్ లేదు ఫాగింగ్ లేదు, ఇందిరమ్మ ఇల్లులు మండలంలో 10% కూడా రాలేదని, గ్రామాలలో పట్టణాల్లో అస్తవ్యస్తంగా ఉన్నదని. ఎన్నో పథకాలు హామీలు ప్రజలకు ఎలక్షన్లో మాటలతో మభ్యపెట్టి. నత్త నడకలు నడుస్తూ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిగా నడుస్తుందని మడిపల్లి గోపాలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తదనంతరం గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ వర్షపు నీరు నిల్వ ఉన్న ఇళ్లల్లో,వీధులలో వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల నాయకులు సామినేని అప్పారావు. సిపిఐ నాయకులు తాళ్లూరి యాదగిరి.మరియు మండేపూడి కృష్ణారావు.కాటపత్తిన వీరబాబు.దారెల్లి రమేష్.కొత్తపల్లి వెంకటేశ్వర్లు.నెల్లూరు వెంకటేశ్వర్లు.మొన్న రామకోటయ్య.పంగా గోపయ్య.అచ్చయ్య. రామారావు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కేంద్ర రాష్ట్ర సర్కార్లు దిగి వచ్చేవరకు దశలవారీగా కార్మిక ఉద్యమాలు కొనసాగిస్తాం.

*లేబర్ కోడ్లను రద్దు చేయ్యాలి ఉపాధి హామీ చట్టాన్ని పునర్దించాలి* *కార్మికుల పోరాటాలకు ప్రభుత్వాలు దిగిరాక తప్పదు* నేటి గదర్‌ కరకగూడెం: 44 కార్మిక చట్టాలను తొలగించి నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు మారణశాసాన్ని

Read More »

రాష్ట్రంలో 44 వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు:మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో 44 వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అక్రిడిటేషన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా‍ ‍అర్హులందరికీ న్యాయం -రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్రంలో

Read More »

కార్మిక చట్టాలలో చేసిన మార్పులను రద్దు చెయ్యాలి

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మెను పినపాక మండలంలో కార్మిక–కర్షక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కార్మిక హక్కులు, రైతు సంక్షేమం, ప్రజా రంగ సంస్థల పరిరక్షణ వంటి అంశాలపై

Read More »

మాకు ఓటు వేయలేదు? మా కుక్కర్ లు మాకు ఇచ్చేయండి

ఓటెయ్యలేదని కుక్కర్లు వాపస్ అడిగిన నేత: అశ్వరావుపేటలో ఓటర్ల వినూత్న నిరసన మా ఆత్మగౌరవం ముఖ్యం.. కుక్కర్లు తీసుకెళ్లండి అంటూ పదో వార్డు ప్రజల ఆందోళన నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది

Read More »

Neemsticks: మన దగ్గర ఉచితంగా దొరికే వేప పుల్లలు.. అమెరికాలో రూ.2వేల పైనే!

మన దగ్గర ఉచితంగా దొరికే వేప పుల్లలు.. అమెరికాలో రూ.2వేల పైనే! నేటి గదర్ వెబ్ డెస్క్: ప్రకృతి ప్రసాదించిన వేప పుల్లల విలువ ఇప్పుడు విదేశాల్లో అమాంతం పెరిగిపోయింది. అమెజాన్ వంటి షాపింగ్

Read More »

అమెరికాలో చనిపోయిన అమ్మాయి కుటుంబానికి రూ.262 కోట్ల భారీ పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించిన సియాటెల్ నగర యంత్రాంగం

అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మరణించిన కర్నూలు అమ్మాయి కుటుంబానికి రూ.262 కోట్ల భారీ పరిహారం 2023 జనవరిలో సియాటెల్‌లో రోడ్డు దాటుతున్న జాహ్నవి(23) అనే యువతిని ఢీకొట్టిన పోలీస్ పెట్రోలింగ్ కారు అనంతరం

Read More »

 Don't Miss this News !