+91 95819 05907

డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా 21వ మహాసభ విజయవంతం.

నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలి.

డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ నాగుల్ పాషా.

నేటి గదర్ న్యూస్, వైరా:

డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా 21వ మహాసభలు ఆగస్టు 31వ తేదీ మంచికంటి భవనంలో ఉత్సాహభరితంగా, జయప్రదంగా జరిగాయి. ఈ మహాసభలో వైరా పట్టణానికి చెందిన షేక్.నాగుల్ పాషా ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా, వేము చిన్నబాబు జిల్లా కమిటీ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహాసభ అనంతరం నూతన జిల్లా ఉపాధ్యక్షుడు షేక్.నాగుల్ పాషా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకపోవడం వల్ల యువత విపరీత పరిస్థితుల్లోకి వెళ్తున్నారని, చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, మద్యపానం వాడకం పెరుగుతున్న నేపథ్యంలో వాటి నిర్మూలన కోసం పటిష్టమైన చట్టాలు చేయాలని ఆయన సూచించారు. ఈ మహాసభలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీగా ప్రకటించిన నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని, నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, సమాజంలో పెరుగుతున్న గంజాయి, మద్యపానం వాడకాన్ని నిర్మూలించేందుకు చట్టాలు ఏర్పాటు చేయాలని, మహిళలు, చిన్న పిల్లలపై జరిగే లైంగిక దాడులను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు అమలు చేయాలని పలు తీర్మానాలను ఆమోదించారని తెలిపారు. మహాసభలో ఆమోదించిన తీర్మానాలను భవిష్యత్తు కార్యాచరణగా తీసుకొని, యువతను సమరశీల పోరాటాల్లో భాగస్వామ్యం చేస్తూ యువతను సరైన మార్గంలో నడిపించేందుకు డివైఎఫ్ఐ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కేంద్ర రాష్ట్ర సర్కార్లు దిగి వచ్చేవరకు దశలవారీగా కార్మిక ఉద్యమాలు కొనసాగిస్తాం.

*లేబర్ కోడ్లను రద్దు చేయ్యాలి ఉపాధి హామీ చట్టాన్ని పునర్దించాలి* *కార్మికుల పోరాటాలకు ప్రభుత్వాలు దిగిరాక తప్పదు* నేటి గదర్‌ కరకగూడెం: 44 కార్మిక చట్టాలను తొలగించి నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు మారణశాసాన్ని

Read More »

రాష్ట్రంలో 44 వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు:మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో 44 వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అక్రిడిటేషన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా‍ ‍అర్హులందరికీ న్యాయం -రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్రంలో

Read More »

కార్మిక చట్టాలలో చేసిన మార్పులను రద్దు చెయ్యాలి

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మెను పినపాక మండలంలో కార్మిక–కర్షక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కార్మిక హక్కులు, రైతు సంక్షేమం, ప్రజా రంగ సంస్థల పరిరక్షణ వంటి అంశాలపై

Read More »

మాకు ఓటు వేయలేదు? మా కుక్కర్ లు మాకు ఇచ్చేయండి

ఓటెయ్యలేదని కుక్కర్లు వాపస్ అడిగిన నేత: అశ్వరావుపేటలో ఓటర్ల వినూత్న నిరసన మా ఆత్మగౌరవం ముఖ్యం.. కుక్కర్లు తీసుకెళ్లండి అంటూ పదో వార్డు ప్రజల ఆందోళన నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది

Read More »

Neemsticks: మన దగ్గర ఉచితంగా దొరికే వేప పుల్లలు.. అమెరికాలో రూ.2వేల పైనే!

మన దగ్గర ఉచితంగా దొరికే వేప పుల్లలు.. అమెరికాలో రూ.2వేల పైనే! నేటి గదర్ వెబ్ డెస్క్: ప్రకృతి ప్రసాదించిన వేప పుల్లల విలువ ఇప్పుడు విదేశాల్లో అమాంతం పెరిగిపోయింది. అమెజాన్ వంటి షాపింగ్

Read More »

అమెరికాలో చనిపోయిన అమ్మాయి కుటుంబానికి రూ.262 కోట్ల భారీ పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించిన సియాటెల్ నగర యంత్రాంగం

అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మరణించిన కర్నూలు అమ్మాయి కుటుంబానికి రూ.262 కోట్ల భారీ పరిహారం 2023 జనవరిలో సియాటెల్‌లో రోడ్డు దాటుతున్న జాహ్నవి(23) అనే యువతిని ఢీకొట్టిన పోలీస్ పెట్రోలింగ్ కారు అనంతరం

Read More »

 Don't Miss this News !