+91 95819 05907

హైడ్రా పేరిట బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేసిన “ఓ పత్రిక” ప్రతినిధులు, ఫేక్ అడ్వకేట్ నరేష్ సుంకర

బిగ్ బ్రేకింగ్ న్యూస్

హైడ్రా పేరిట బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేసిన “లైట్” ప్రతినిధులు, ఫేక్ అడ్వకేట్ నరేష్ సుంకర

మీడియా ప్రతినిధుల ముసుగులో బ్లాక్మెయిల్ చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్న మాఫియా గుట్టురట్టు

అందరి జీవితాల్లో వెలుగు నింపుతామని ప్రచారం చేసుకునే డిజిటల్ మీడియా ప్రతినిధి, ఫేక్ అడ్వకేట్ నరేష్ సుంకర, ప్రవీణ్ అనే ముగ్గురిపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన హైడ్రా

హైదరాబాద్ – తుక్కుగూడ మునిసిపాలిటీ మంఖాల్‌ గ్రామం పరిధిలో వర్టెక్స్‌ అనే కంపెనీ లే అవుట్‌ వేయగా సూరం చెరువును ఆక్రమించి కొత్తకుంటలో మట్టిపోసి బాక్స్‌ డ్రైన్‌ నిర్మించారని ఫిర్యాదు హైడ్రాకు అందింది

ఈ వ్యవహారంపై అందరి జీవితాల్లో వెలుగు నింపుతామని ప్రచారం చేసుకునే డిజిటల్ మీడియా ప్రతినిధి కొన్నిరోజుల కిందట తన యూట్యూబ్ ఛానల్లో హంగామా చేయగా ఫేక్ న్యాయవాదిగా చలామణి అవుతూ ఇటీవల బార్ కౌన్సిల్ నుండి తొలగించిన నరేష్ సుంకర తోడయ్యాడు

హైడ్రా నిర్మాణ సంస్థ విచారణ చేపట్టగా వర్టెక్స్ కంపెనీపై రెండు కేసులు నమోదు చేసింది. తమ భూమిని సైతం వర్టెక్స్‌ సంస్థ ఆక్రమించి రోడ్డు నిర్మించిందని చైతన్యరెడ్డి అనే మహిళ హైడ్రాకు ఫిర్యాదు చేశారు

రోడ్డును తొలగించాలనే ఫిర్యాదుతో ఇరు వర్గాలతో హైడ్రా విచారణ జరుపుతున్న నేపథ్యంలో మాకు హైడ్రా అధికారులు తెలుసని, చైతన్య రెడ్డికి న్యాయం చేస్తామని ఆమె నుండి వీరంతా కలిసి రూ.50 లక్షలు వసూలు చేసినట్లు విచారణలో తేలగా వారిపై హైడ్రా అధికారులు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !