నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి:
ఖమ్మం జిల్లా ముస్తఫా నగర్ లో. గణేష్ నవరాత్రుల వేడుకలుకు ముఖ్య అతిథులుగా తుమ్మల యుగంధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యుగంధర్ అన్నా సమర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదనంతరం తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు యుగంధర్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శనగల వీరస్వామి. నాయకులు. అధికారులు. కమిటీ సభ్యులు
. తదితరులు పాల్గొన్నారు.
Post Views: 105









