బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి…
“మేడారం” బయలుదేరి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి కొండా సురేఖ,పొంగులేటి శ్రీనివాసరెడ్డి,సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి.
మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోనున్న సీఎం
స్థానిక పూజారులు, పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించనున్న సీఎం
అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ ను విడుదల చేయనున్న సీఎం.
Post Views: 58









