*నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల నూతన తాసిల్దారుగా మహమ్మద్ ఖాసిం బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహించి గుండాల తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన తాసిల్దార్ కు సిబ్బంది శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తాసిల్దార్ మాట్లాడుతూ మండలంలోని ప్రజలతో మమేకమై పని చేస్తూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు
Post Views: 170









