నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
మండల పరిధిలోని నాగులవంచలోని ఎన్. ఎస్. పి క్వార్టర్స్ లో కనకదుర్గమ్మ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అన్నపూర్ణాదేవి
అవతారంలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ తల్లి.
పురోహితులు రాళ్ల బండి వెంకటరమణ శాస్త్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పీటలపై
అంబటి శాంతయ్య, పద్మ,
దంపతులు,అంబటి రాజేంద్రప్రసాద్,శ్రీలక్ష్మి
దంపతులు కూర్చున్నారు.
కార్యక్రమంలో
వంకాయలపాటి లచ్చయ్య,
ఆలస్యం బసవయ్య ,
సామినేని బాబురావు,మద్దినేని వెంకటేశ్వర్లు,
అంబటి వెంకటి,తోటకూరి చిన్న,అంబటి సైదేశ్వర రావు, కందర బోయిన తిరపయ్య, తాత శ్రీను,
ఆలస్యం రవి, ,అంబటి లచ్చయ్య, రౌతు అప్పారావు
వంకాయలపాటి శివ , అంబటి సత్యనారాయణ,
నామ రమేష్, నామ
నాగ సుధ,
కే మా వెంకటేశ్వర్లు, మల్లెల గిరి,కారంగుల రవి ,జొన్నలగడ్డ శ్రీనివాసరావు,కందిమల్ల పుల్లయ్య,చల్లా పురుషోత్తం ,రొయ్యల వెంకట నరసయ్య, కొక్కు నరసింహారావు , చెప్పా సైదులు ,నన్నక నాగేశ్వరరావు ,తన్నీరు వెంకటేశ్వర్లు,తోటకూరి భాస్కర్,జల్ల కోటేశ్వరరావు,
మహిళా భక్త బృందం ,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









