+91 95819 05907

ఐఈడీ పేలి మహిళా మావోయిస్టు కు తీవ్ర గాయాలు ◆పోలీసులను లక్ష్యంగా చేసుకొని ఐఈడి పేలుడు పదార్థాలను పెడుతుండగా ఘటన

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మధ్ధీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందెపార అడవి ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులను లక్ష్యంగా చేసుకొని ఐఈడి పేలుడు పదార్థాలను పెడుతుండగా ప్రమాదవశాత్తు ఐఈడీ పేలి మహిళా మావోయిస్టు కు తీవ్ర గాయాలు అయ్యాయి.ఐఈడి పేలడంతో గాయపడిన మహిళా మావోయిస్టులను అక్కడే వదిలేసి ఆయుధాలు తీసుకొని మిగిలిన మావోయిస్టులు అడవిలోకి పారిపోయారని బీజాపూర్ పోలీసులు తెలిపారు. స్థానిక గ్రామస్తుల సమాచారంతో పోలీస్ బృందం గాయపడిన మహిళా మావోయిస్ట్ కు ప్రధమ చికిత్స అందించి మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం బీజాపూర్ హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన మహిళా మావోయిస్టు గుజ్జా సోది ఈమె గత ఆరు ఏడు సంవత్సరాలుగా ఏ సీఎం కన్నా బుచ్నా తో పాటు మధ్ధీద్ ఏరియా కమిటీ లో పార్టీ సభ్యురాలుగా చురుగ్గా పనిచేసింది. సమాజం నుండి దారి తప్పిన యువత హింస మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేయాలని పోలీసులు పిలుపునిచ్చారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !