కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారులోని ఒడ్డెర కాలనీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లెపు గంగోత్రి(22), సంతోష్ అనే జంట
పెద్దల సమక్షంలో సెప్టెంబరు 26న పెళ్లి చేసుకున్న జంట
దసరా పండగ సందర్భంగా ఈ నెల 2న గంగోత్రి భర్తతో కలిసి పుట్టింటికి రాగ.. ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్న సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ
అనంతరం సంతోష్ భార్యతో కలిసి తన ఇంటికి వెళ్లగా.. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న గంగోత్రి
కాగా భర్తతో జరిగిన గొడవతో మనస్తాపానికి గురవడం, అత్తింట్లో ఏదైనా జరగడం వల్ల తన కూతురు బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతురాలి తల్లి శారద
Post Views: 165









