ఇద్దరు మహిళల ప్రాణాలు తీసిన డీజే మోత
బతుకమ్మ ఆడుతూ నవ వధువు సహా మరో మహిళ మృతి
నిర్మల్ జిల్లాలోని బంగల్‌పేట్ కాలనీలో బతుకమ్మ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన బిట్టింగు భాగ్యలక్ష్మి(56)
భైంసా మండల వానల్‌పాడ్ గ్రామంలో బతుకమ్మ ఆడుతూ డీజే శబ్దానికి తట్టుకోలేక మృతి చెందిన నవ వధువు రుషిత (22)
Post Views: 125









