నేటి గదర్ న్యూస్, వైరా:-
మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73)
అక్టోబర్1న అకాల మరణం కాంగ్రెస్ నాయకులను అభిమానులను శోకసముద్రంలో ముంచేసింది. వారు సూర్యపేట నుంచి తుంగతుర్తి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా వైయస్సార్ క్యాబినెట్లో ఒకసారి ఐటీ మినిస్టర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు వారి అనుభవంతో
ప్రజలకు అందించారు. వారి మరణం కాంగ్రెస్ పార్టీకి అభిమానులకు తీవ్ర బాధాకరం.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ సంతాపం ప్రకటించిన
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బానోత్ విజయ బాయి.
Post Views: 29









