ఆందోళన కలిగిస్తున్న రేబిస్ మరణాలు
హైదరాబాద్‌లో రేబిస్ వ్యాధితో బాలుడి మృతి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామం నుండి బతుకుదెరువు కోసం వచ్చి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో స్థిరపడ్డ మైదం శ్రీనివాస్ అనే వ్యక్తి
2 నెలల క్రితం కుక్కకాటుకు గురైన అతని కుమారుడు శ్రీ చరణ్
2 రోజుల క్రితం అస్వస్థతతో తార్నాకలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మృతి చెందిన బాలుడు శ్రీ చరణ్
Post Views: 86









