నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
మండల పరిధిలోని సీతంపేట గ్రామానికి చెందిన ఆళ్లజనార్దన్ రావు చిత్రపటానికి పలువురు నివాళులర్పించారు.కార్యక్రమలోమాజీఎంపీపీకో.పూరిపూర్ణయ్య
మాజీ పిఆర్టి జిల్లాఅధ్యక్షుల కృష్ణమోహన్,ఎల్లమద్దివెంకటేశ్వర్లు,మాజీ సర్పంచులు నారపగు కొండలరావు,ఆళ్లరవీంద్ర,రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటిశాంతయ్య,టిఆర్ ఎస్ నాయకులు ఆళ్లపానకాలు,ఆళ్లఅజయ్,సిపిఎంనాయకులు మునుకుంట్లసుబ్బారావు ,కాంగ్రెస్నాయకులుకొత్తపల్లిబసవయ్య, కాటమనేని పుల్లయ్య, నాగేందర్,కిలారికుటుంబరావుకూచిపూడిలక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 119









