నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
నాగులవంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిఆర్టియు జిల్లా మాజీ అధ్యక్షులు ఎలమద్ది వెంకటేశ్వర్లు( వై.వి)పాఠశాలవిద్యార్థులకు డిక్షనరీని పంపిణీచేశారు ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలతోపాటు మాలాంటి దాతలు ఇచ్చేటటువంటి సదుపాయాన్ని ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయనకోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాలగెజిటెడ్,ప్రధానోపాధ్యాయులు కనపర్తివెంకటేశ్వరరావు,రిటైర్డ్
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటిశాంతయ్య,తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు తేలుకుంట్లశ్రీనివాసరావు ,పాఠశాలఉపాధ్యాయులుకేశవులు ,వెంకటరత్నం ,ఎంచందర్రావు ,రత్నకుమారి,వీరప్రసాదు,లక్ష్మణరావుజయలక్ష్మి ,రమేష్,షేక్అబ్జల్, జూనియర్ అసిస్టెంట్
హరికృష్ణ, సి ఆర్ పి పద్మజ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 103









