నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
కోయచెలక గ్రామానికి చెందిన పసుపులేటి కవిత వారి కుటుంబ సభ్యులు నిన్న పెనుగంచిపోలు దైవదర్శనానికి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి సాయంత్రం బయలుదేరి వస్తుండగా. పాతర్లపాడు గ్రామానికి చెందిన దిలీప్ మరియు శ్యామ్ ఇంకా కొంతమంది వ్యక్తులు కలిసి తాగిన మైకంలో వారి కారు వెంట వస్తూ నాగులవంచ దగ్గరికి రాగానే వారిని ఆపి తాగిన మైకంలో వారిని బూతులు తిట్టుకుంటూ మహిళలపై దౌర్జన్యం చేసినందుకు గాను పై వ్యక్తుల పైన కేసు నమోదు చేసి. ఈరోజు వారినీ అరెస్ట్ చేసి కోర్టుకు తరలించిన, ఎస్సై వీరేందర్.
Post Views: 82









