పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలి… మంత్రి అడ్లూరి లక్ష్మణ్..
నేను తక్కువ సామజిక వర్గానికి చెందిన వాడిని అని నన్ను అవమానించారు…
నేను వాళ్ళ పక్కన కూర్చోవడం ఆయనకు నచ్చలేదు…
రేపటి వరకు క్షమాపణ చెప్పకపోతే… పరిస్థితులు మరో రకం గా ఉంటాయి…
పొన్నం ప్రభాకర్ తోటి మంత్రిని పట్టుకొని ఇలా దున్నపోతు అన్నాడు అంటే ప్రజలతో ఎలా మాట్లాడుతారు?
Post Views: 30









