+91 95819 05907

కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పేరుతో NEP అమలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

*మతతత్వ బీజాలు నాటే నూతన విద్యా విధానాన్ని నిలుపుదల చేయాలి*

*ఏఐఎస్ఎఫ్*

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతనంగా పీఎం శ్రీ స్కూల్స్ ఏర్పాటు చేయడం ద్వారా నూతన విద్యా విధానం పేరుతో పసిపిల్లల మెదల్లో మతతత్వ బీజాలు నాటే ప్రయత్నం చేస్తుందని వెంటనే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులోత్ అనిల్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్థానిక జూలూరుపాడు మండల కేంద్రంలోని ఏఐఎస్ఎఫ్ నాయకులు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ. దేశవ్యాప్తంగా 2022- 23 – నుండి 2026 – 2027 వరకు ఐదు సంవత్సరాలు కాలంలో దేశవ్యాప్తంగా పీఎం శ్రీ సుమారుగా 14,500 పాఠశాలలను నెలకొల్పాలని ప్రాథమిక విద్య నూతన విద్యా విధానం ద్వారా మతతత్వ బోధన లు చేయాలని తలపెట్టిందన్నారు ఇది అభివృద్ధి నిరోధక విధానం అన్నారు దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలానికి పీఎం శ్రీ పాఠశాల ఏర్పాటు చేయడానికి పూనుకుంటుందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై పునరాలోచన చేయాలని ఆయన అన్నారు దేశవ్యాప్తంగా విద్యావేత్తలు ప్రగతిశీల మేధావులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం సరైనది కాదని చాలా కాలంగా నిరసన లు చేస్తున్నారన్నారు నూతన విద్యా విధానం ప్రణాళికను రద్దు చేయాలని మొదటి నుండి ఏఐఎస్ఎఫ్ పోరాటాలు నిర్వహిస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు సాయి తేజ, అనిల్, రామ్, చరణ్, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !