మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ రాగలరని కోరుకుంటున్నాము..
మీ
ఆదివాసి వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి మీ సోయం నరేష్….
Post Views: 237








