*మణుగూరు : గాంధీ బొమ్మ సెంటర్లో ఇంట్లో నిల్వ ఉన్న 3.5 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు.*
*ముగ్గురుపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఒకరు అరెస్ట్ ,మరో ఇద్దరిని ములుగు జిల్లా పోలీసులు అరెస్ట్ చెనట్లు వెల్లడించిన ,*
*డిఎస్పి రవీందర్ రెడ్డి. పాల్గొన్న సిఐ నాగబాబు, ఎస్సై నగేష్, ఎస్సై శ్రావణ్ కుమార్, సిబ్బంది సత్యనారాయణ…*
Post Views: 174









