*రేపల్లెవాడ గ్రామపంచాయతీ సర్పంచ్ గా
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక*
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
చింతకాని మండల పరిధిలోని రేపల్లెవాడ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవం ఖరారైంది.
ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ &జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మడుపల్లి భాస్కర్ గౌడ్ కుమారుడు యువ నాయకులు మడిపల్లి రాంప్రసాద్ సతీమణి మడిపల్లి అంబిక ను తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వారి సతీమణి నందిని ఆశీస్సులతో రేపల్లెవాడ గ్రామ సర్పంచిగా ఎన్ని కబాడీ ఎంత సంతోషకరంగా ఉందని నూతన సర్పంచ్ కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.
Post Views: 59









