పోలీస్ స్టేషన్‌లో డోరును కట్ చేసి పారిపోయిన గంజాయి స్మగ్లర్లు
హన్మకొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురిని నిర్బంధించిన పోలీసులు
తెల్లవారుజామున కంప్యూటర్ వద్ద ఉన్న డోరు కట్ చేసి, స్టేషన్‌లో ఉన్న తాళం లేని పాత బైక్‌పై తప్పించుకుని పారిపోయిన ముగ్గురు నిందితులు
ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
Post Views: 11









