పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్: అనుదీప్ దురిశెట్టి
నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి:
స్థానిక ఎన్నికల దృష్ట్యా
మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో
పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రింద స్థాయి అధికారులకు పలు సూచనలు సలహాలు చేసినారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ,ఎంపీడీవో, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ,గ్రామ కార్యదర్శి, గ్రామ జిపిఓ లు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 60









